twitter

tech users ...chat and making new frnds



1. Start->Run->Regedit అని టైప్ చేయ్యండి.
2.HKEY_CURRENT_USER\Controlpanel\Desktop ని click చేయ్యండి.

3.Left side లో “PaintDesktopVersion” ని Double click చేసి “Value Data” ని 1 చేయ్యండి.
Computer ని Restart చేయ్యండి.కింద left side లో మీకు Windows version కనిపిస్తుంది.

Sunday, September 11, 2011 | 0 comments | Labels:

0 comments:

Post a Comment