మీకు వచ్చిన ఎక్కడనుంచి వచ్చిందో తెలుసుకోటానికి
Yahoo లో అయితే మీకు వచ్చిన mail పై right click చేసి view full headers ని click చేయ్యండి.


వచ్చిన code ని copy చేసుకుని http://www.ip-adress.com/trace_email/#result ఈ సైట్ లో paste చేసి Trace Email sender ని click చేయ్యండి.

Gmail లో అయితే పై pic లో చూపించినట్టు చేయ్యండి.
0 comments: