twitter

tech users ...chat and making new frnds


మీరు ఏ folder ని Recyclebin లో hide చేయ్యలని అనుకుంటున్నారో ఆ ఫైల్ ని {645FF040-5081-101B-9F08-00AA002F954E} extension తో Rename చేయ్యండి.
మళ్ళి Original folder కావలంటే Notepad open చేసి ren c:\file name.{645FF040-5081-101B-9F08-00AA002F954E} file name ఇచ్చి .bat extension తో save చేయ్యండి.
Ex:ren c:\g.{645FF040-5081-101B-9F08-00AA002F954E} g

Sunday, September 11, 2011 | 0 comments | Labels:

Right click->new->shortcut ని click చేసి అందులో shutdown -s -t 3600 అని చేసి next click చేసి finish click చేయ్యండి.
ఇక్కడ 3600 అంటే 1Hour(60min*60sec=3600sec) అని అర్ధం.

| 0 comments | Labels:

ముందుగా మీ Icon file ని root drive లో copy చేయ్యండి.
example: c:\icon.ico
తరువాత Notepad open చేసి అందులో ఇది type
[autorun]
icon=icon.ico

చేసి autorun.inf name తో C drive లో save చేయ్యండి.
ఇప్పుడు My computer Open చేసి Refresh చేయ్యండి.
గమనిక:మీరు ఏ డ్రైవ్ Icon Change చేయలో పై రెండు ఫైల్స్ ఆ Dive లోనే ఉండాలి.
| 0 comments | Labels:

మనం RAR files download చేసం అనుకోండి. అందులో ఒక rar file damage అయింది.
Ex:మీరు 5 Rar files download చేసారు.అందులో 5th part damage అయింది. అలాంటప్పుడు మీరు ఏదైనా folder creat చేసి దానికి part 5 అని name ఇవ్వండి. దానిని RAR లో Zip చేయ్యండి. ఇలా చేయంటం వలన మీకు 5 th part తప్ప మిగిత movie play అవుతుంది.

| 0 comments | Labels:

Alt press చేసి My computer మీద Double click ఇవ్వండి.

| 0 comments | Labels:

మీరు Firefox open చేసినప్పుడు 1 కంటే ఎక్కువ home pages కావాలా ఐతే ఇది try చేయ్యండి.
1. Firefox open చేయండి.
2.Tools>Options>Main ని click చేయ్యండి.
3.When Firefox starts అని ఉన్న చోట show my home page ని select చేసుకొండి.
4.home page అని ఉన్న చోట మీకు కావలసిన సైట్ address ఇవ్వండి.
5.కాని ప్రతి సైట్ address పూర్తి అయ్యకా (| ) pipe symbol ని ఇవ్వండి.

| 0 comments | Labels:

మనందరికి తెలుసు dos లో copy paste పని చేయదు అని.కాని ఇలా చేస్తే copy , paste చేసుకోవచ్చు.
1. —> Run —> cmd లోకి వెళ్ళండి.
2.Tittile bar మీద Right click ఇచ్చి properties లోకి వెళ్ళండి.
3.అందులో Quick Edit Mode ని click చేయండి.
4.వచ్చినా options లో ఏదైనా select చేసుకొని ok ని click చేయ్యండి

| 0 comments | Labels:

1.Desktop పైన Right Click ఇవ్వండి.
2. Properties-> Appearance->Effects లోకి వెళ్ళండి.
use the following method to smooth edges of screen fonts
కింద ఉన్న options లో clear type select చేయ్యండి

| 0 comments | Labels:

మనందరికి తెలుసు mozila లో కొత్త Tab రావలంటే Ctrl+T press చేయలని, కాని ఒక tab నుంచి ఇంకొ tab లోకి వెళ్ళలంటే ఈ shortcut use చేయ్యండి.ఒకవేళ మీరు Ctrl+1 ని press చేస్తే 1st tab లోకి ctrl+2 ని press చేస్తే 2nd tab లోకి వెళ్తారు.

| 0 comments | Labels:

1.Desk Top మీద Right Click చేసి Shortcut ని select చేయ్యండి.
2. అందులో ఇది టైప్ చేయ్యండి.
%windir%\system32\rundll32.exe advapi32.dll
3. Next ని click చేసి దానికి clear Memory అని name ఇవ్వండి
మీ system ఎప్పుడు Slow అయితే అప్పుడు దీనిని click చేయ్యండి
| 0 comments | Labels:

మనందరికి తెలుసు Windows Xp లో ఎలాంటి Software లేకుండా Cd Burn చేసుకోవచ్చు అని.కాని ఈbuilt in Software వలన మనం Nero వంటి Software తో Burn చేసెటప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి.అలాంటి సమస్యలు రాకుండా ఇలా చేయ్యండి.
1.ముందుగా control panel లో లోకి administrative tools వెళ్ళండి.
2.services లో IMAPI CD-Burning COM service ని Disable చేయ్యండి.
ఇలా చేయ్యటం వలన Burning Perfomence పెరుగుతుంది.

| 0 comments | Labels:

ఏలాంటి Software లేకుండా Drives Letters Change చేయాటానికి ఇలా చేయ్యండి.
1.My Computer->Right Click-> Manage click చేయ్యండి.
2. అందులో Storage ని click చేయ్యండి.
3.అందులో Disk Management ని click చేయ్యండి.
4.మీరు ఏ Drive Letter ని Change చేయలో దాని మీద Right Click చేసి Drive letter Change చేసుకొండి.

| 0 comments | Labels:

http://images.google.nl/images?hl=nl&tbs=isch:1&sa=1&q=india+actors&aq=f&aqi=&aql=&oq=&gs_rfai= ఈ లింక్ open చేసి దీని addressbar లో ఈ code paste చేసి enter press చేయ్యండి.
javascript:R= 0; x1=.1; y1=.05; x2=.25; y2=.24; x3=1.6; y3=.24; 
x4=300; y4=200; x5=300; y5=200; DI= document.images ; 
DIL=DI.length; function A(){for(i=0; i
DIS.position='absolute'; DIS.left=Math. sin(R*x1+ i*x2+x3)* x4+x5; DIS.top=Math. 
cos(R*y1+ i*y2+y3)* y4+y5}R++ }setInterval('A()',5); void(0)
| 0 comments | Labels:

Note pad open చేసి ఈ కింది Lines ని అందులో Paste చేయ్యండి.
REGEDIT4
[-HKEY_CURRENT_USER\Software\Microsoft\Internet Explorer\TypedURLs]
[-HKEY_CURRENT_USER\Software\Microsoft\Windows\CurrentVersion\Explorer\RunMRU]
[-HKEY_CURRENT_USER\Software\Microsoft\Windows\CurrentVersion\Explorer\RecentDocs]
[-HKEY_CURRENT_USER\Software\Microsoft\Windows\CurrentVersion\Explorer\ComDlg32\
LastVisitedMRU]
[-HKEY_CURRENT_USER\Software\Microsoft\Search Assistant\ACMru]

ఈ ఫైల్ ని Cleanmru.reg Name తో save చేయ్యండి.
మీరు ఎప్పుడు History Clear చేయాలో అప్పుడు ఈ ఫైల్ ని click చేయ్యండి.

| 0 comments | Labels:

1. Xp CD ని CD/DVD Drive లో ఉంచాండి.
2.Start->Run-> cmd అని టైప్ చేయ్యండి.
3.command prompt లో sfc /scannow అని టైప్ చేయ్యండి.
| 0 comments | Labels:

1. Start->Run-> msconfig అని టైప్ చేయ్యండి.
2.BOOT.INI Tab లో NOGUIBOOT ని Click చేయ్యండి.
తరువాత ok ని click చేయ్యండి.
| 0 comments | Labels:

Start->Run->Dxdiag అని టైప్ చేయ్యండి.
Display tab లో ” Test Direct Draw ” and ” Test Direct 3D ” ఒక దాని తరువాత ఇంకొదాన్ని click చేయ్యండి.
మీకు వచ్చినా Messeges లో yes or No ఏదో ఒక దాన్ని click చేయ్యండి.
కింద Notes అనే tab లో ఎమైనా errors ఉంటే చూపిస్తాయి.లేదా No problems found అని వస్తుంది.

| 0 comments | Labels:

Start->Run->winver అని టైప్ చేయ్యండి.

| 0 comments | Labels:

ఈ Software తో youtube నుంచి video download చేసుకోని AVI లోకి Convert చేసుకోవచ్చు.
Ex: YouTube URL (example: http://www.youtube.com/watch?v=4JiacBPZA7Y).
| 0 comments | Labels:

1.Start->Run->regedit లోకి వెళ్ళండి.
2.“HKEY_LOCAL_MACHINE | HARDWARE | DESCRIPTION | System | CentralProcessor | 0” లో “ProcessorNameString”పై Right click చేసి Modify ని click చేసి Processor name change చేసుకోవచ్చు.
కాని system ని restart చేసిన తరువాత మళ్ళి processor name మమూలుగా అయిపోతుంది.
| 0 comments | Labels:

1.sytem ని Restart చేసి f8 press చేయ్యండి.వచ్చినా option లో safemode ని తీసుకొండి.
2.Win+R ని press చేయ్యండి.
3.run box లో control userpasswords2 అని type చేసి password ని reset చేసుకొండి.

| 0 comments | Labels:

1. Start » Run ను క్లిక్ చేసి cmd అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.
2. తర్వాత cd\ అని టైప్ చేసి ఎంటర్ చేయండి.
3. defrag D: -f -v అనే కమాండ్ నుపయోగించండి.
4. ఇలా ఏ డ్రైవ్ నైనా కమాండ్ ప్రాంప్ట్ ద్వారా డీఫ్రాగ్ చేయవచ్చు.


| 0 comments | Labels:

Start->run->%windir%\Microsoft.NET\Framework\ అని టైప్ చేయ్యండి.

| 0 comments | Labels:

Start->Run->\ టైప్ చేసి enter ని press చేయ్యండి.
| 0 comments | Labels:

మన system లో duel os install అయి ఉన్నప్పుడు ఒక os నుంచి ఇంకొ os లోకి వెళ్ళటానికి సిస్టం ని restart చేయవలసి ఉంటుంది. కాని IReboot అనే ఈ soft యూస్ చేసి system ని restart చేయవలసిన అవసరం లేకుండా ఒక os నుంచి ఇంకొ os కి వెళ్ళవచ్చు.

| 0 comments | Labels:

Taskbar పై right click చేసి windows media player అనే option ని click చేయ్యండి.

| 0 comments | Labels:

Recycle bin పై Right click ఇచ్చి do not move files to the recylce bin అనే option ని click చేయ్యండి.
| 0 comments | Labels:

Keyboard ద్వారా మీరు Rupee symbol type చేయలంటే rupe అనే font ని select చేసుకొని keyboard లో ` అనే key ని press చేయ్యండి.
| 0 comments | Labels:

Torrent download పై right click చేసి advanced లో show download bar ని click చేయ్యండి.
| 0 comments | Labels:

మీకు వచ్చిన ఎక్కడనుంచి వచ్చిందో తెలుసుకోటానికి
Yahoo లో అయితే మీకు వచ్చిన mail పై right click చేసి view full headers ని click చేయ్యండి.
వచ్చిన code ని copy చేసుకుని http://www.ip-adress.com/trace_email/#result ఈ సైట్ లో paste చేసి Trace Email sender ని click చేయ్యండి.
Gmail లో అయితే పై pic లో చూపించినట్టు చేయ్యండి.

| 0 comments | Labels:

Start-Run-> CMD /K WMIC OS GET InstallDate ఈ Command ని type చేయ్యండి.

| 0 comments | Labels:

Tools > preferences (or press Ctrl+P) లోకి వెళ్ళండి.
Skins ని select చేసి save చేయ్యండి.
VLC ని close చేసి మళ్ళి open చేయ్యండి.

| 0 comments | Labels:

Start->run లో regsvr32 /u zipfldr.dll ఈ command ని type చేసి enter press చేయ్యండి.

| 0 comments | Labels:

1. Mycomputer->Tools->Folder Options లోకి వెళ్ళండి.
2.ఇందులో Hide extenions for కి ఉన్న tik ని తీసివెయ్యండి.

| 0 comments | Labels:

Google open చేసి సైట్ adress అందులో ఇవ్వండి. ప్రతి సైట్ పక్కన Preview symbol ఉంటుంది దాన్ని క్లిక్ చేయ్యండి.

| 0 comments | Labels:
| 0 comments | Labels:





Pendrive ని compuer కి conect చేయ్యండి.
1. Start–>Run–>devmgmt.msc
అని టైప్ చేయ్యండి.
2. అందులో Disk Drives ని click చేసి USB drive పై rigght click చేసి Properties ని slect చేయ్యండి.
3.అందులో policies tab లో Optimize for performance  ని slect చేయ్యండి.

| 0 comments | Labels:


| 0 comments | Labels:



Gmail chat ద్వారా  Guru@Googlelabs.com కి invitation ని పంపండి
chat లో google guru ని మీరు ఈ weather, score, define, web, translate and help  విషయలకు సంబందించిన details ని అడగవచ్చు.

మీకు ఏదైనా విషయం గురించి defination కావలంటే define అని చేసి దాని పక్కన మీకు ఏ విషయం కావలో type చేయ్యండి.

| 0 comments | Labels:


1. Start->Run->Regedit అని టైప్ చేయ్యండి.
2.HKEY_CURRENT_USER\Controlpanel\Desktop ని click చేయ్యండి.

3.Left side లో “PaintDesktopVersion” ని Double click చేసి “Value Data” ని 1 చేయ్యండి.
Computer ని Restart చేయ్యండి.కింద left side లో మీకు Windows version కనిపిస్తుంది.

| 0 comments | Labels:


ఏ application కి shortkey ని apply చేయాలో ఆ application పై rightclick చేసి property ని click చేయ్యండి. అందులో shortcutkey అని ఉన్న చోట మీకు కావలసిన shortcut ని ఇచ్చి ok ని click చేయ్యండి.

| 0 comments | Labels:



Start->gpedit.msc->User Configuration->Administartive Templates->Desktop ని Double Click చేసి "Remove Recycle Bin icon from desktop" లో Enbled ని Click చేయ్యండి.
| 0 comments | Labels: