twitter

tech users ...chat and making new frnds


మీరు ఏ folder ని Recyclebin లో hide చేయ్యలని అనుకుంటున్నారో ఆ ఫైల్ ని {645FF040-5081-101B-9F08-00AA002F954E} extension తో Rename చేయ్యండి.
మళ్ళి Original folder కావలంటే Notepad open చేసి ren c:\file name.{645FF040-5081-101B-9F08-00AA002F954E} file name ఇచ్చి .bat extension తో save చేయ్యండి.
Ex:ren c:\g.{645FF040-5081-101B-9F08-00AA002F954E} g

Sunday, September 11, 2011 | 0 comments | Labels:

Right click->new->shortcut ని click చేసి అందులో shutdown -s -t 3600 అని చేసి next click చేసి finish click చేయ్యండి.
ఇక్కడ 3600 అంటే 1Hour(60min*60sec=3600sec) అని అర్ధం.

| 0 comments | Labels:

ముందుగా మీ Icon file ని root drive లో copy చేయ్యండి.
example: c:\icon.ico
తరువాత Notepad open చేసి అందులో ఇది type
[autorun]
icon=icon.ico

చేసి autorun.inf name తో C drive లో save చేయ్యండి.
ఇప్పుడు My computer Open చేసి Refresh చేయ్యండి.
గమనిక:మీరు ఏ డ్రైవ్ Icon Change చేయలో పై రెండు ఫైల్స్ ఆ Dive లోనే ఉండాలి.
| 0 comments | Labels:

మనం RAR files download చేసం అనుకోండి. అందులో ఒక rar file damage అయింది.
Ex:మీరు 5 Rar files download చేసారు.అందులో 5th part damage అయింది. అలాంటప్పుడు మీరు ఏదైనా folder creat చేసి దానికి part 5 అని name ఇవ్వండి. దానిని RAR లో Zip చేయ్యండి. ఇలా చేయంటం వలన మీకు 5 th part తప్ప మిగిత movie play అవుతుంది.

| 0 comments | Labels:

Alt press చేసి My computer మీద Double click ఇవ్వండి.

| 0 comments | Labels: